ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సురేష్‌బాబును నిన్న దుర్గగుడి ఈవో నుంచి రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేసిన దేవాదాయ శాఖ.. ఒక్క రోజులోనే ఆయన బదిలీలో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సురేష్‌బాబును నేరుగా ప్రభుత్వానికీ రిపోర్ట్ చేయాలని అదేశాల్లో పేర్కొంది.
ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని దుర్గ గుడి మాజీ ఈవో సురేష్‌బాబుకు ఆదేశం - ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా సురేశ్ బాబుకు ఆదేశాలు న్యూస్
దుర్గ గుడి మాజీ ఈవో, దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ సురేష్‌బాబును ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు.
durga gudi ex eo suresh babu report to govt
మరోవైపు దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ బాధ్యతలను అన్నవరం ఈవో త్రినాథరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:అక్కడ ఓటేయని ప్రజలు.. కానీ గంటగంటకూ ఓటింగ్ పెరిగిందెలా?