ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెత్తకు నిప్పుపెట్టిన ఆకతాయిలు... ఇబ్బంది పడ్డ స్థానికులు - Dumpingyard fire in vijayawada news

విజయవాడ సింగ్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డులో చెత్తకు ఆకతాయిలు నిప్పుపెట్టారు. భారీగా మంటలు ఎగసిపడి.. చుట్టు పక్కల ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది. పొగ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

dumpingyard-fire-in-vijayawada
dumpingyard-fire-in-vijayawada

By

Published : Dec 4, 2019, 1:28 PM IST

చెత్తకు నిప్పుపెట్టిన ఆకతాయిలు-ఇబ్బంది పడ్డ స్థానికులు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details