డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి.. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి