Donation: రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. కొవిడ్ సహాయ చర్యలు సహా.., ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం విరాళాన్ని అందించింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహా విష్ణు చెక్‌ను అందించారు. ఆయన వెంట శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు.
Donation: రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ రూ.కోటి విరాళం - రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వార్తలు
Donation: రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహా విష్ణు చెక్‌ను అందించారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ రూ.కోటి విరాళం