కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన శ్రీ లక్ష్మి నర్సింగ్ హోమ్ వైద్యులు కోట శ్రీహరిరావు హత్య కేసులో పోలీలుసు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన అనుమానితుడి సీసీ కెమెరా దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. నిందితుని సమాచారం తెలిపిన వారికి రూ. 50వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. వివరాలు తెలిపిన వాళ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
అవనిగడ్డలో డాక్టర్ హత్య కేసులో అనుమానితుడి ఫొటోలు విడుదల - sri Lakshmi nursing home dr kota sriharirao murder case
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రముఖ డా. కోట శ్రీహరిరావు హత్య కేసులో అనుమానితుడి ఫోటో, వీడియోను పోలీసులు విడుదల చేశారు. అనుమానితుని సమాచారం ఇచ్చిన వారికి రూ. 50వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
అవనిగడ్డలో డాక్టర్ హత్య కేసులో అనుమానితుడి ఫోటోలు విడుదల