ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి' - Doctor Geetha told On Pregnant Women Precautions

తల్లికి కరోనా ఉన్నా... పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Doctor Geetha told On Pregnant Women Precautions
ప్రముఖ గైనకాలజిస్ట్ గీతాదేవితో ఈటీవీ భారత్ ముఖాముఖి

By

Published : Apr 18, 2020, 8:37 PM IST

కరోనా నేపథ్యంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్రీమంతాలు, వేడుకలు పెట్టుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి ఎక్కువసార్లు రాకుండానే ఇంటి వద్ద ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలని వివరిస్తున్నారు. బిడ్డ కదలికలు చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నా... పుట్టబోయే బిడ్డకు వ్యాధి సంక్రమించే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్న ప్రముఖ గైనకాలజిస్ట్ గీతాదేవితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details