ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తప్పిపోయిన భవానీకి డీఎన్​ఏ పరీక్షలు? - bhavani latest news

హైదరాబాద్​లో తల్లిదండ్రులకు దూరమైన భవానీ 13ఏళ్ల తర్వాత వారి చెంతకు చేరింది. ఈ నేపథ్యంలో పెంపుడు తల్లి జయమ్మ...భవానీకి డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించి...కన్నవారికి అప్పగించాలని పోలీసులను ఆశ్రయించింది.

dna test for missing case bhavani
తప్పిపోయిన భవానీకి డీఎన్​ఏ పరీక్షలు

By

Published : Dec 11, 2019, 8:33 AM IST

తప్పిపోయిన భవానీకి డీఎన్​ఏ పరీక్షలు

హైదరాబాద్​లో తల్లిదండ్రులకు దూరమైన భవానీ 13 ఏళ్ల తర్వాత వారిని కలిసింది. ప్రాథమిక ఆధారాలను అనుసరించి పోలీసులు భవానీ తల్లిదండ్రులను గుర్తించారు. ఈనేపథ్యంలో పెంపుడు తల్లి జయమ్మ...భవానీకి డీఎన్ఏ పరీక్ష నిర్వహించి కన్న వారికి అప్పగించాలని పోలీసులను కోరింది. త్వరలోనే పరీక్షలు చేయిస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details