సైనికుల కోసం కదిలిన దివ్యాంగులు - pulwama
పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడలో దివ్యాంగ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.
![సైనికుల కోసం కదిలిన దివ్యాంగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2501332-20-09c7b953-dcf4-4cbd-829e-50a172ada464.jpg)
విజయవాడలో దివ్యాంగ విద్యార్థుల ర్యాలీ
పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడలో దివ్యాంగ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
విజయవాడలో దివ్యాంగ విద్యార్థుల ర్యాలీ