స్వచ్ఛత అవార్డు పొందిన నగరం..ఇప్పుడు చెత్తతో దర్శనం - Dirty Canals in Vijayawada news
గతంలో స్వచ్ఛసర్వేక్షణ్లో భాగంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న విజయవాడ నగరం...నేడు చెత్తా, చెదారాలతో పేరుకుపోయిందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల పూడికతీత, గట్లను శుభ్రపరిచేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ ప్రజల్లో అవగాహనాలోపంతో... మళ్లీ అదే కాల్వలు చెత్తతో దర్శనమిస్తున్నాయని వాపోయారు. అధికారులు సత్వరమే దీనికి పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
dirty-canals-in-vijayawada