తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన అనిశా అధికారులు... విచారణ అనంతరం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు.
ధూళిపాళ్ల: పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్‌కు తరలింపు - Dhulipalla Narendra Arrest News
ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ జీజీహెచ్‌కు అ.ని.శా. అధికారులు తరలించారు. ధూళిపాళ్లకు కరోనా సహా వివిధ వైద్యపరీక్షలు చేయించారు. వైద్యపరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు.
ధూళిపాళ్లకు వైద్యపరీక్షలు