ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిగా మహిళలకు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌కి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్నారు. నదిలో చిక్కుకున్న వారిని రక్షించే అంశాలపై... అవారా ఎన్జీవో మహిళా వాలంటీర్లు అవగాహన కల్పించటాన్ని డీజీపీ అభినందించారు.
DGP: రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి: డీజీపీ - DGP gowtham sawang latest news
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిగా మహిళలకు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌కి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
డీజీపీ