ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంతర్వేది ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు: డీజీపీ - అంతర్వేది పైర్ యాక్సిడెట్ న్యూస్

అంతర్వేదిలో అగ్ని ప్రమాదంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించినట్లు వెల్లడించారు.

dgp respond on antharvedi incident
dgp respond on antharvedi incident

By

Published : Sep 6, 2020, 9:41 PM IST

అంతర్వేదిలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే.. పోలీసులు స్పందించి.. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

జిల్లా ఎస్పీ, ఏలూరు డీఐజీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారని తెలిపారు. ఇప్పటికే ఫోరెన్సిక్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం ఘటనాస్థలికి బయల్దేరిందని.. పూర్తిస్థాయిలో వివరాలు, సాక్ష్యాధారాల సేకరణ పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డీజీపీ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details