రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని..,రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలు ఆవేశానికి లోను కావద్దని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించామని.. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
DGP office on Attacks: దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం - దాడులు న్యూస్
చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు.
దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు