విజయవాడ నుంచి మణిపూర్ వరకూ వెళ్లనున్న శ్రామిక్ రైలును డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. శ్రామిక్ రైలులో 1524 మంది వలస కార్మికులు బయలుదేరారు. ఈశాన్య రాష్ట్రాలకు శ్రామిక్ రైలును తొలిసారి ప్రారంభించామని డీజీపీ తెలిపారు. విజయవాడ నుంచి 11, రాష్ట్రం నుంచి 31 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు.
శ్రామిక్ రైలు ప్రారంభించిన డీజీపీ సవాంగ్ - విజయవాడలో శ్రామిక్ రైలును ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ న్యూస్
కృష్ణా జిల్లా రాయనపాడులో శ్రామిక్ రైలును డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. మణిపూర్ వరకూ ఈ రైలు వెళ్లనుంది.
dgp gautham sawang starts sharamik train from vijayawada to manipur