అచ్చెన్నాయుడికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసినా.. తెల్లవార్లు తిప్పారని దేవినేని ఉమా విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అచ్చెన్న, ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారన్నారు. నేర స్వభావికి అధికారమిస్తే ఇంతేనని ప్రజలు అనుకుంటున్నది నిజమో కాదో జగన్ చెప్పాలన్నారు.
'నేర స్వభావికి అధికారమిస్తే ఇంతేనని ప్రజలనుకుంటున్నారు' - అచ్చెన్నాయుడు అరెస్ట్ వార్తలు
అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందని దారిలో గుర్తించినట్లు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని దేవినేని ఉమా పేర్కొన్నారు. తెలిసినా తెల్లవార్లు తిప్పి 24 గంటల తర్వాత ఆసుపత్రి తీసుకెళ్లారన్నారు.
devineni uma on atchannaidu arrest