రైతులకు లక్షలోపే సున్నా వడ్డి ఇస్తోందని దేవినేని ఉమా అన్నారు. రైతులు అసలు, వడ్డీ ముందే చెల్లించాల్సి వస్తుందని విమర్శించారు. ఈ-క్రాప్ నమోదవ్వాలని ప్రభుత్వం మెలిక పెట్టిందన్నారు. జగన్ ఇచ్చే రైతు భరోసా సొమ్ము సున్నావడ్డీ, పావలావడ్డీ ఎగవేతతో సరిపెట్టిన రైతుదగా... కాదా? అని ఉమా ప్రశ్నించారు.
రైతు భరోసా సొమ్ము.. ఎగవేతతో సరిపెట్టిన రైతు దగా: దేవినేని
ఎన్నికల ముందు అందరికీ సున్నా వడ్డీ అని చెప్పిన జగన్ ప్రభుత్వం ఏడాది తర్వాత... లక్షలోపే సున్నా వడ్డి ఇస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కేంద్రం 3 లక్షలకు 3% వడ్డీ రాయితీ ఇస్తుందని పేర్కొన్నారు.
devineni uma comments on ysrcp govt