దేవినేని ఉమ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు అధికారులు ఆయనను విచారించారు. మూడోసారి విచారణకు హాజరైన ఉమ.. విచారణ పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఐపీసీలో ఎక్కడా మార్ఫింగ్ సెక్షన్ లేదన్నారు.
విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు: దేవినేని ఉమ - దేవినేని ఉమ తాజా వార్తలు
విచారణ పేరుతో సీఐడీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇవాళ మూడోసారి విచారణకు హాజరైన ఆయన.. ఐపీసీలో ఎక్కడా మార్ఫింగ్ సెక్షన్ లేదన్నారు.
విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు