నల్ల చొక్కాలతో రాష్ట్ర తెలుగు యువత ధర్నా - devineni avinash
రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో విజయవాడలో నల్లచొక్కాలు ధరించి ధర్నా చేశారు.
dharna
ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ విజయవాడలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనెల 11న చంద్రబాబు నాయుడు తలపెట్టనున్న ధర్మ పోరాట దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు..
dhrana
Last Updated : Feb 4, 2019, 6:13 PM IST