ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... రాకపోకలకు అంతరాయం - goods train

విజయవాడ రాజరాజేశ్వరిపేట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

By

Published : Jul 21, 2019, 6:46 PM IST

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

విజయవాడ రాజరాజేశ్వరిపేట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట-విజయవాడ సెక్షన్ గూడ్స్ రైలు బొగ్గుతో వెళుతున్న సమయంలో పట్టాలు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్పందించిన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details