ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కనకదుర్గ పైవంతెన ప్రారంభం.. శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - Kanakadurga Flyover opening news

విజయవాడలో కనకదుర్గ పైవంతెన ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

Deputy President of India Greetings to AP People over Kanakadurga Flyover opening
ఏపీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు

By

Published : Oct 16, 2020, 3:23 PM IST

కనకదుర్గ పైవంతెన ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపనలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అందుబాటులోకి ఈ వంతెన రావడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details