ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత - ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత వార్తలు
ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత
20:34 September 17
పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత
ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం మంత్రిని మార్గ మధ్యలో ఉన్న ఆశ్రమ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో స్కానింగ్, వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పుష్పశ్రీవాణి కోలుకున్నారు.
ఇదీ చదవండి
AYYANNA PATRUDU: చంద్రబాబును చంపేందుకు యత్నం: మాజీ మంత్రి అయ్యన్న
Last Updated : Sep 17, 2021, 8:52 PM IST
TAGGED:
pushpa sri vani