విజయవాడ మధురా నగర్ బీఆర్టీయస్ రోడ్డులోని క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా రైవస్ కాలువలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయాయి. మృతదేహాల్లో ఒకరు మగ, ఒకరు ఆడగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
రైవస్ కాలువలో కుళ్లిపోయిన మృతదేహాలు.. - విజయవాడ తాజా వార్తలు
విజయవాడ రైవస్ కాలువలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. విజయవాడ మధురా నగర్ బీఆర్టీయస్ రోడ్డులోని క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా కాలువలో మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాల్లో ఒకరు మగ, ఒకరు ఆడగా పోలీసులు పేర్కొన్నారు.
రైవస్ కాలువలో కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యం