ఇదీ చదవండి..
scam: 'ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం.. పరారీలో ఉన్న నిందుతులను త్వరలోనే పట్టుకుంటాం' - ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు అరెస్టు
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్ సీడ్స్‌కి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి 14.6 కోట్ల రూపాయల నగదును కాజేశారు. 24 నకిలీ బ్యాంక్ ఖాతాలను సృష్టించి హవాలా మార్గంలో నగదు దోచేశారని పోలీసులు గుర్తించారు. కీలక నిందితులు సందీప్ కుమార్ ,యోహాన్ రాజు నుంచి రూ. 11 లక్షల నగదు, వివిధ బ్యాంక్ ఖాతాల్లోని రూ. 77 లక్షల నగదును సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్న డీసీపీ హర్షవర్ధన్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు అరెస్టు