ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేడి నీళ్లు, కషాయంతో కరోనా పోదు: డాక్టర్​ ఎంవీ రావు

వేడి నీళ్లు, కషాయంతో కరోనా వైరస్​ ఏ మాత్రం పోదని స్పష్టం ప్రముఖ డాక్టర్ ఎంవీ రావు. జ్వరం 101 డిగ్రీలు ఉన్నపుడు, దగ్గు ఆగకుండా వస్తున్నపుడే ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు.

వేడి నీళ్లు, కషాయంతో కరోనా పోదు: డాక్టర్​ ఎంవీ రావు
వేడి నీళ్లు, కషాయంతో కరోనా పోదు: డాక్టర్​ ఎంవీ రావు

By

Published : Jul 11, 2020, 9:55 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో... వైరస్ సోకిన అత్యధికులు హోం ఐసోలేషన్‌లో ఉండేందుకే ఆసక్తి చూపుతున్నారు. మధ్య వయస్కులు , చిన్నారుల విషయంలో ఇంటి వద్దే చికిత్స పొందేందుకు మొగ్గు చూపుతున్నారు. హోం ఐసోలేషన్ తీసుకునేందుకు ఎవరు అర్హులు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వైరస్‌ నుంచి కోలుకునే అవకాశం ఉందన్న విషయాలపై ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

వేడి నీళ్లు, కషాయంతో కరోనా పోదు: డాక్టర్​ ఎంవీ రావు

ABOUT THE AUTHOR

...view details