విజయవాడ రైల్వేస్టేషన్ లో ఫ్లాట్ ఫాం పనులు చేస్తున్న కూలీ... విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్ ఫాంకు మరమ్మతులు చేస్తుండగా... విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కూలీలు వెంటనే స్పందించి... గాయపడిన వ్యక్తిని కాపాడారు.
విద్యుదాఘాతం.. వ్యక్తికి తీవ్ర గాయాలు - One person was electrocuted at Vijayawada railway station
విజయవాడ రైల్వే స్టేషన్ లో విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లాట్ ఫాం పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి కూలీ తీవ్రంగా గాయపడ్డాడు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో విద్యుదాఘాతం... వ్యక్తికి తీవ్రగాయాలు