Minor murder at keesara: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద ఈ నెల 9న జరిగిన బాలిక హత్య కేసును పోలిసులు ఛేదించారు. బాలిక బాబాయ్ సైదులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు తెలిపారు. నిందితుడు.. చిన్నారిని ఆ ఈ నెల 7న రిక్షాపై తీసుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకి వస్తే ప్రమాదమని.. బాలికను రాయితో కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
Minor Murder At Keesara: కీసరలో బాలిక హత్య కేసు.. నిందితుడు అరెస్టు - కీసరలో బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్టు
Minor murder at keesara: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో.. ఈనెల 9న హత్యకు గురైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. బాలిక బాబాయ్ సైదులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధిర వద్ద అతడిని పట్టుకున్నట్లు తెలిపారు.
![Minor Murder At Keesara: కీసరలో బాలిక హత్య కేసు.. నిందితుడు అరెస్టు culprit arrested in Minor murder case at keesara in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14463510-832-14463510-1644831750853.jpg)
కీసరలో బాలిక హత్య కేసు.. నిందితుడు అరెస్టు
ముందుగా హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం రిపోర్టులో హత్యచారం చేసినట్లుగా నిర్దరించినట్లు తెలిపారు. కంచికచర్ల పోలీసులు.. నిందితుడుని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధిర వద్ద పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: