CS Sameer Sharma meets CM Jagan: సీఎం వైఎస్ జగన్‌ను... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మర్యాద పూర్వకంగా కలిశారు. సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు కేంద్రం పొడిగించింది. 2022 మే 31 వరకు చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మ కొనసాగనున్నారు.
CS Sameer Sharma meets CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన... సీఎస్ సమీర్ శర్మ - CS Sameer Sharma latest news
సీఎం జగన్‌ను...రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ క్యాంపు కార్యాలయంలో కలిశారు. కేంద్రం సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది.
![CS Sameer Sharma meets CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన... సీఎస్ సమీర్ శర్మ సీఎం జగన్‌ను కలిసిన... సీఎస్ సమీర్ శర్మ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13765530-824-13765530-1638168643826.jpg)
సీఎం జగన్‌ను కలిసిన... సీఎస్ సమీర్ శర్మ