నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు సీఎంతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించగా..ఇవాళ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
CS Met CM: సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన సీఎస్ - ఏపీ నూతన సీఎస్ వార్తలు
ముఖ్యమంత్రి జగన్‌ను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్‌గా నియమించటం పట్ల సమీర్ శర్మ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన సీఎస్