ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CS Sameer Sharma: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎస్​ దంపతులు - కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎస్​ దంపతులు

నూతన సీఎస్ సమీర్ శర్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి(CS Sameer Sarma visit kanakadurga temple)ని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు.. సీఎస్ దంపతులకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

CS Sameer Sarma kanakadurga temple
కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎస్ సమీర్ శర్మ

By

Published : Oct 2, 2021, 7:18 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి(CS Sameer Sarma family visit kanakadurga temple)ని రాష్ట్ర నూతన సీఎస్ సమీర్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, పాలకమండలి సభ్యులు.. సీఎస్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితులు.. సమీర్ శర్మ దంపతుల(CS Sameer Sharma at indrakeeladri )కు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సమీర్ శర్మ.. రాష్ట్ర సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారిని తొలిసారి దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details