నేడు పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘం నేతలు ఘనంగా(felicitation to cs adityanath das) సత్కరించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో జేఏసీ నేతలు.. విజయవాడలోని ఆయన కార్యాలయంలో శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఆదిత్యనాథ్ దాస్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందించారని.. అంతకుముందు నీటి పారుదల, విద్యాశాఖల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ఉద్యోగ సంఘం నేతలు కొనియాడాయి.
felicitation to adityanath das: సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ విశేష సేవలు: ఉద్యోగ సంఘం నేతలు - felicitation-program-at-vijayawada
ఆదిత్యనాథ్ దాస్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందించారని ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘం నేతలు అన్నారు. ఇవాళ పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ దాస్‌ను విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఘనంగా( felicitation to cs adityanath das) సత్కరించారు.
సీఎస్ ఆదిత్యనాధ్ దాస్