ETV Bharat / city
Ind-Pak Match: భారత్-పాకిస్థాన్ రసవత్తర పోరు.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు - భారత్-పాకిస్థాన్ టీ--20 వార్తలు
చిరకాల ప్రత్యర్ధులైన భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచేస్తోందని ఆశిస్తున్నారు. దుబాయ్ వేదికగా రాత్రి జరిగే పోరులో కోహ్లీ సేన విజయదుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై క్రికెట్ అభిమానులతో ఈటీవీ భారత్ ముచ్చటించింది.
![Ind-Pak Match: భారత్-పాకిస్థాన్ రసవత్తర పోరు.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు cricket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13443068-781-13443068-1635059008481.jpg)
భారత్-పాకిస్థాన్ రసవత్తర పోరు.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు
By
Published : Oct 24, 2021, 12:42 PM IST
| Updated : Oct 24, 2021, 4:44 PM IST
భారత్-పాకిస్థాన్ రసవత్తర పోరు.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు ఇదీ చదవండి:
Last Updated : Oct 24, 2021, 4:44 PM IST