కృష్ణా జిల్లా విజయవాడ పోరంకిలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి రూ.3.88 లక్షలు, 10 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ సీజ్ చేశారు. క్రికెట్ మజా యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - విజయవాడ నేర వార్తలు
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ మజా అనే యాప్ ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్