అమరావతి అసైన్డ్ భూముల కేసులో.. సీఐడీ ఎదుట చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో గంటన్నర సేపు అధికారులు విచారణ జరిపారు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఆయన గతంలో పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల హెచ్‌ఆర్‌డీ సెంటర్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సీఐడీ విచారణకు హాజరైన సీఆర్‌డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ - సీఆర్‌డీఏ మాజీ కమిషనర్‌ను విజయవాడలో గంటన్నర పాటు విచారించిన సీఐడీ
గతంలో సీఆర్‌డీఏ కమిషనర్‌గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్.. విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో గంటన్నర సేపు అధికారులు ఆయనను విచారించారు.
విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన సీఆర్‌డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్