రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడాన్ని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందా, నియంత రాజ్యమా అని నిలదీశారు.
ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా ? : సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ వార్తలు
ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిర్భందాన్ని ఆయన ఖండించారు.

ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా? : సీపీఐ రామకృష్ణ
TAGGED:
సీపీఐ రామకృష్ణ వార్తలు