ధాన్యం రైతులకు సత్వరమే బకాయిలు చెల్లించాలని.. సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. డబ్బులు చెల్లించకుంటే రైతులు పంట ఎలా వేస్తారని నిలదీశారు? ధాన్యం కొనుగోలు వివరాలు వెబ్‌సైట్ నుంచి తొలగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CPI Ramakrishna Letter to CM: 'ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలి' - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు
ధాన్యం రైతులకు బకాయిలు సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేయాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.
ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలి