ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్చి 5న బంద్​కు వామపక్షాల సంపూర్ణ మద్దతు: రామకృష్ణ

విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గంగా మార్చి 5న రాష్ట్ర బంద్‌ సాగుతుందని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బంద్​కు వామపక్షాలు మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న బంద్
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న బంద్

By

Published : Feb 27, 2021, 6:23 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న తలపెట్టిన... బంద్‌కు వామపక్షాలు మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గంగా రాష్ట్ర బంద్‌ సాగుతుందన్నారు. ప్రజలంతా బంద్‌ను జయప్రదం చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details