ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు సమ్మతించడంపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. 90స్థానాలు గెలవాలని సీఎం చెప్పడం ఎన్నికలకు మంగళం పాడటమేనని వ్యాఖ్యానించారు. దౌర్జన్యం చేసి ఎన్నికలు నిర్వహించాలని చూడటం దారుణమన్నారు. ఈసీకి కులాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడాన్ని కోర్టు కూడా ఆమోదించిన విషయం గుర్తు చేశారు.
'సీఎం అలా చెప్పడం.. ఎన్నికలకు మంగళం పాడటమే'
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
cpi ramakrishna on jagan
ఇదీ చదవండి: ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు.. కొత్త పథకాలు వద్దు..
Last Updated : Mar 18, 2020, 3:59 PM IST