భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ధ్వజమెత్తారు. 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కి మద్దతిచ్చిన వారిని.. తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. జనసేన పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఉద్యమ రైతులను చంపించిన భాజపాకు మద్దతెలా ఇస్తారని నిలదీశారు. పవన్‌కు ఆత్మాభిమానం ఉంటే బద్వేల్, హుజురాబాద్‌లో భాజపాకు.. జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని రామకృష్ణ సూచించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై..పవన్‌కల్యాణ్ స్పందించాలి: రామకృష్ణ - CPI Ramakrishna latest updates
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ధ్వజమెత్తారు. 'మా' ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌కి మద్దతిచ్చిన వారిని.. తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సీపీఐ రామకృష్ణ