తిరుపతి అభివృద్ధిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో.. బహిరంగ చర్చకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాల్లో కేంద్రం ఏపీకి ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రజలు భాజపాని తిరస్కరిస్తారనే భయంతోనే.. జనసేన ఓట్ల కోసం పవన్‌కల్యాణ్ సీఎం అని వీర్రాజు చెబుతున్నారని విమర్శించారు. వీర్రాజుకు చిత్తశుద్ధి ఉంటే తిరుపతి ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తిరుపతి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సీపీఐ సవాల్
తిరుపతి అభివృద్ధిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో.. బహిరంగ చర్చకు వామపక్షాలు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆరోపించారు.
తిరపతి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సీపీఐ సవాల్