గుడివాడ క్యాసినో వివాదంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. క్యాసినో జరిగింది వాస్తవమా..కాదా..? అని నిలదీశారు. క్యాసినో వివాదంపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. క్యాసినో నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుడివాడ క్యాసినో వివాదంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి. క్యాసినో జరిగింది వాస్తవమా.. కాదా?. ఈ వివాదంపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు. మంత్రిపై అభియోగాలకు ప్రభుత్వ సమాధానమేంటి?. క్యాసినో నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలి.