ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే కార్యాలయం ముందే చెత్త వేస్తామంటూ..

cpi protest: చెత్త డంపింగ్ యార్డ్ తరలించాలంటూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం ఎదుట చెత్తవేయడానికి సిద్ధమైన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

cpi party leaders protest at mla camp office
చెత్త డంపింగ్ యార్డ్ తరలించాలంటూ చేపట్టిన ఆందోళన

By

Published : Mar 9, 2022, 2:24 PM IST

cpi protest:విజయవాడ సింగ్‌నగర్‌ నుంచి చెత్త డంపింగ్ యార్డ్ తరలించాలంటూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం ఎదుట చెత్తవేయడానికి ఆందోళనకారులు సిద్ధమయ్యారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులకు, పోలీసులకు మధ్య తోపుటాల జరిగింది.

చెత్త డంపింగ్ యార్డ్ తరలించాలంటూ చేపట్టిన ఆందోళన

ABOUT THE AUTHOR

...view details