ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలకు అంటకాగాల్సిన అవసరం లేద సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజకీయ పార్టీలను అంటరానితనంగా పరిగణించకూడదని సూచించారు. ఉద్యోగులను ఎవరు స్వార్ధంతో వినియోగించుకుంటున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణను అభినందిస్తున్నానని వెల్లడించారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నామని, తెగేవరకు లాగకుండా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు.
CPI NARAYANA : 'తెగేవరకు లాగకుండా పీఆర్సీ సమస్యను పరిష్కరించండి' - employees union
ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ వెల్లడించారు.ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నేత నారాయణ