రాష్ట్రానికి మరో 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకోగా..టీకా నిల్వ కేంద్రానికి వాటిని తరలించారు.
రేపు మెగా వ్యాక్సినేషన్
రాష్ట్రానికి మరో 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకోగా..టీకా నిల్వ కేంద్రానికి వాటిని తరలించారు.
రేపు మెగా వ్యాక్సినేషన్
ఇదిలా ఉండగా..వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు చేస్తోంది. రేపు 'వ్యాక్సినేషన్ సండే'(Vaccination Sunday) పేరిట సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టి గరిష్ఠస్థాయిలో ప్రజలకు టీకా డోసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక్క రోజులోనే 8 నుంచి 10 లక్షల డోసులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచదవండి
Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు