రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
కరోనా వ్యాప్తి నివారణలో వచ్చే వారం రోజులు అత్యంత కీలకమని.. కొవిడ్-19 జాతీయ సలహా మండలి ప్రతినిధి... ఐఎంఏ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు పొట్లూరి గంగాధరరావు సూచించారు. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా ఈ మహమ్మారి నుంచి బయటపడగలమని చెప్పారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల.... సామాజిక వ్యాప్తికి సంకేతమంటున్నారు. కరోనా నివారణ కోసం... ఐఎంఏ తరఫున కేంద్రానికి చేసిన పలు సూచనలను పొట్లూరి గంగాధరరావు.... ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
రాబోయే వారం రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి