రాష్ట్రానికి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు వచ్చాయి. సీరం నుంచి గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి టీకాలను తరలించారు. టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాలకు డోసులను తరలించనున్నారు. టీకా తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రానికి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు - ఏపీలో కరోనా టీకాలు
సీరం నుంచి రాష్ట్రానికి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. వాటిని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రంలో భద్రపరచగా.. అక్కడి నుంచి జిల్లాలకు డోసులను తరలించనున్నారు.
రాష్ట్రానికి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు