ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ టీకా తీసుకున్న కలెక్టర్ ఇంతియాజ్ - కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కలెక్టర్ ఇంతియాజ్

రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తీసుకున్నారు. టీకా గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

covid Vaccine taken by Collector Intiaz
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కలెక్టర్ ఇంతియాజ్

By

Published : Feb 8, 2021, 6:04 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. తాను కూడా టీకా తీసుకున్నానని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్​లో భాగంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్​తోపాటు ఆయన కుమార్తె హిబా ఫర్హీన్ సైతం టీకా తీసుకున్నారు. విజయవాడ గిరిపురం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కొవిడ్ టీకాలను తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details