రాష్ట్రానికి తొమ్మిది లక్షల కొవిషీల్డ్, 76,140 కొవాగ్జిన్ టీకా డోసులు అందాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకా డోసులను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.
ఏపీకి చేరిన తొమ్మిది లక్షల కొవిషీల్డ్ టీకాలు - corona vaccine latest news
తొమ్మిది లక్షల కొవిషీల్డ్, 76,140 కొవాగ్జిన్ టీకా డోసులు రాష్ట్రానికి చేరాయి. గన్నవరం విమానాశ్రయంలోని నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లను తరలించారు.
వ్యాక్సిన్