ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: మరో 1,764 మందికి సోకిన కరోనా - corona updates in hyderabad

తెలంగాణలో కొత్తగా 1,764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. మరో 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 492కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 14,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు

By

Published : Jul 29, 2020, 12:38 PM IST

తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 58,906కు చేరింది. వైరస్ బారిన పడి కోలుకుని నిన్న 842 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తంగా ఇప్పటివరకు 43,751 మంది కోలుకున్నారు.

నిన్న 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీలో అత్యధికంగా మరో 509 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, వరంగల్ అర్బన్ తరువాత స్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తంగా 3,97,939 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details