ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కార్పొరేషన్ కార్యాలయాలకు సరైన అడ్రస్ లేదు' - తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవింద రెడ్డి

రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు పేరు గొప్ప, ఊరు దిబ్బ రీతిలో.. ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవింద రెడ్డి ఎద్దేవా చేశారు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లను వైకాపా నిర్వీర్యం చేసిందని.. ఆయన దుయ్యబట్టారు.

Corporation offices do not have a valid address
కార్పొరేషన్ కార్యాలయాలకు సరైన అడ్రస్ లేదు:కాకి గోవింద రెడ్డి

By

Published : Dec 18, 2020, 9:14 AM IST

రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు పేరు గొప్ప, ఊరు దిబ్బ రీతిలో.. ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవింద రెడ్డి ఎద్దేవా చేశారు. నేటికీ కార్పొరేషన్ కార్యాలయాలకు సరైన అడ్రస్ లేదన్నారు. తెదేపా హయాంలో బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా ప్రయోజనం కలిగిందని స్పష్టం చేశారు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లను వైకాపా ప్రభుత్వంనిర్వీర్యం చేసిందని.. ఆయన దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

నీరు కూడా వినియోగవనరుగా మారింది: భిక్షం గుజ్జ

ABOUT THE AUTHOR

...view details