ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో నేటి నుంచి అందుబాటులోకి కోవిడ్-19 పరీక్ష కేంద్రం - covid news in andhra pradesh

నేటి నుంచి విజయవాడలో కోవిడ్-19 పరీక్ష కేంద్రం అందుబాటులోకి రానుంది. సిద్దార్థ వైద్య కళాశాలలో ఈ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తిరుపతిలో ఈ ల్యాబ్ అందుబాటులో ఉంది.

corona virus
నేటి నుంచి అందుబాటులోకి కోవిడ్-19 పరీక్ష కేంద్రం

By

Published : Mar 15, 2020, 12:34 AM IST

ABOUT THE AUTHOR

...view details